- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ కమిషనర్‌పై సిబ్బంది దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా పెడన మున్సిపల్ కమిషనర్‌పై స్థానిక మున్సిపల్ సిబ్బంది దాడి చేశారు. సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్తున్న అంజయ్యపై పారిశుద్ధ కార్మికులు దాడికి పాల్పడ్డారు. లంకేశ్వరి అనే మహిళా కార్మికురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడని సిబ్బంది ఆరోపించారు. అయితే తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అంజయ్య తెలిపారు. అంతేగాకుండా తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్థానిక పోలీస్ స్టేషల్‌లో ఫిర్యాదు చేశాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా పెడన మున్సిపల్ కమిషనర్‌పై స్థానిక మున్సిపల్ సిబ్బంది దాడి చేశారు. సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్తున్న అంజయ్యపై పారిశుద్ధ కార్మికులు దాడికి పాల్పడ్డారు. లంకేశ్వరి అనే మహిళా కార్మికురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడని సిబ్బంది ఆరోపించారు. అయితే తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అంజయ్య తెలిపారు. అంతేగాకుండా తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్థానిక పోలీస్ స్టేషల్‌లో ఫిర్యాదు చేశాడు.
Next Story






