శ్రీ ప్లవ నామ సంవత్సర రాశి ఫలాలు

675
RasiPhalalu

దిశ, వెబ్‌డెస్క్ : ఉగాది నుంచి శ్రీ ప్లవ నామ సంవత్సరం ప్రారంభం అయింది. సోమవారంతో శార్వరి నామ సంవత్సరం ముగిసింది. ప్లవ నామ సంవత్సరం శుభప్రదమైనది. ప్లవ అంటే దాటించునది అని అర్థం. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది రోజు అందరూ పంచాంగ శ్రావనం చేయిస్తారు. ఏడాది మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో పండితులు వివరిస్తారు. మీరు ఇంట్లోనే ఉండి రాశి ఫలాలు తెలుసుకునేలా ‘దిశ’ పంచాంగ శ్రావనం మీ ముందుకు తెచ్చింది. పంచాంగం కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..