- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సార్‌నగర్‌లో ఏఎస్ఐ మృతి
<p>దిశ, క్రైమ్ బ్యూరో: ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ ఏఎస్ఐ కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. టోలిచౌకిలో నివాసం ఉంటున్న ఆయనకు ఈ నెల 19న కరోనా టెస్ట్ చేయగా, 20న పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కొనసాగుతుండగా.. శ్వాస సంబంధిత సమస్య ఉన్నందున పరిస్థితి మరింత విషమించి సోమవారం మృతి చెందినట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ ఏఎస్ఐ కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. టోలిచౌకిలో నివాసం ఉంటున్న ఆయనకు ఈ నెల 19న కరోనా టెస్ట్ చేయగా, 20న పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కొనసాగుతుండగా.. శ్వాస సంబంధిత సమస్య ఉన్నందున పరిస్థితి మరింత విషమించి సోమవారం మృతి చెందినట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Next Story






