- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
60ఏళ్లు పైబడిన వారికి ‘స్పుత్నిక్ వి’ ఓకే : రష్యా
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్ వి టీకాను వినియోగించేందుకు రష్యా అనుమతించింది. దీంతో ఆ దేశంలో 60ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున రష్యాలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల టీకాలను పంపిణీ చేశారు. తాజాగా స్పుత్నిక్ వి టీకాను ఇటీవల 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై కూడా రష్యా విడిగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్ వి టీకాను వినియోగించేందుకు రష్యా అనుమతించింది. దీంతో ఆ దేశంలో 60ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున రష్యాలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల టీకాలను పంపిణీ చేశారు. తాజాగా స్పుత్నిక్ వి టీకాను ఇటీవల 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై కూడా రష్యా విడిగా ప్రయత్నించింది. మెరుగైన ఫలితాలు రావడంతో అందరూ ఈ టీకాను వినియోగించవచ్చునని ప్రకటించింది.
Next Story






