- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన జింబాబ్వే...కొత్త ప్లేయర్ వచ్చేశాడు
by velandi.Saikiran |
రెండో టీ20లో టాస్ గెలిచిన జింబాబ్వే, బౌలింగ్ చేసేందుకు నిర్నయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: భారత్, జింబాబ్వే మధ్య మరికాసేపట్లో రెండో టీ20 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ వేశారు. ఇందులో టాస్ నెగ్గిన జింబాబ్వే... బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు తరఫున కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. యశ్ ఠాకూర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
ఇరు జట్లు
భారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్ (c), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి (w), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ
Next Story






