Breaking News : క్రికెటర్ల భార్యలపై యూవీ తండ్రి సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

భారత జట్టులో ఉన్న క్రికెటర్ల భార్యలపై యువరాజ్ సింగ్(Yuvaraj Singh) తండ్రి యోగ్ రాజ్(YogRaj) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Breaking News : క్రికెటర్ల భార్యలపై యూవీ తండ్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత జట్టులో ఉన్న క్రికెటర్ల భార్యలపై యువరాజ్ సింగ్(Yuvaraj Singh) తండ్రి యోగ్ రాజ్(YogRaj) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్లు దేశం కోసం ఆడుతున్నపుడు వారి భార్య, పిల్లలు ఎందుకని ప్రశ్నించారు?. వాళ్ళు అదనపు భారమే కాకుండా, ప్లేయర్ల ఏకాగ్రత దెబ్బతింటుందన్నారు. టోర్నీల్లో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులపై బీసీసీఐ(BCCI) నిషేధం నిర్ణయాన్ని యోగ్ రాజ్ సమర్థించారు. దేశం కోసం ఆడుతున్నపుడు కొన్ని వదులుకోవాల్సిందేనని, రిటైర్మెంట్ తర్వాత కుటుంబంతో ఎంతసేపైనా గడపవచ్చని క్రికెటర్లకు సలహా ఇచ్చారు.

Next Story