- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన యువ బ్యాటర్
by Malleboina Mahesh |
భారత యువ ప్లేయర్ యశస్వి జైస్వార్ రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత యువ ప్లేయర్ యశస్వి జైస్వార్ రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో జరుగుతున్న ఇరాని కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్న జైస్వాల్.. మొదటి ఇన్నింగ్స్‌లో 259 బంతుల్లో 213 పరుగులు చేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో 157 బంతుల్లో 144 పరుగులు చేశాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి తన పేరును రికార్డులో నిలుపుకున్నాడు.
Next Story






