- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL: 4వ విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ..
by Malleboina Mahesh |
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ RCB జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ RCB జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కాగా ఢిల్లీకి వరుసగా ఇది నాలుగో విజయం కాగా.. RCB జట్టు వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయింది. దీంతో బెంగళూరు జట్టు ఈ సీజన్ ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా అందుకొలేదు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన RCB జట్టు 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. కాగా అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 19.4 ఓవర్లలో ఛేదించింది.
Next Story






