WPL 2023: 7.1 ఓవర్లకే ఢిల్లీ విజయం

by Malleboina Mahesh |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో 9వ మ్యాచ్‌లో గుజరాత్, ఢిల్లీ పోటిపడ్డాయి. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

WPL 2023: 7.1 ఓవర్లకే ఢిల్లీ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో 9వ మ్యాచ్‌లో గుజరాత్, ఢిల్లీ పోటిపడ్డాయి. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన గుజరాత్ కేవలం 105 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ షెఫాలి వర్మ భీకర ఇన్నింగ్స్ తో కేవలం 7.1 ఓవర్లలోనే 106 పరుగుల లక్ష్యాన్ని చేధించి.. 10 వికెట్ల భారీ విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో షెఫాలి వర్మ 28 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 76 పరుగులు చేసింది.

Next Story