- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ రికార్డ్.. ఒకే ఓవర్లో 45 రన్స్
by Muthe.Rajitha |
క్రికెట్(Cricket) హిస్టరీలో మరో వరల్డ్ రికార్డ్(World Record) నమోదైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్(Cricket) హిస్టరీలో మరో వరల్డ్ రికార్డ్(World Record) నమోదైంది. ఇంగ్లండ్(England) పొట్టి క్రికెట్లో ఒకే ఓవర్లో 45 పరుగులు నమోదు చేసి సంచలనం క్రియేట్ చేసారు యువ క్రికెటర్లు. ఇంగ్లడ్ టీ10(T10) టోర్నీలో గిల్ ఫోర్డ్ వర్సెస్ ఎల్ఎల్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎల్ఎల్సీ బ్యాటర్ ఉస్మాన్ ఘనీ(Osman Ghani) ఈ రికార్డ్ సాధించాడు. గిల్ ఫోర్డ్ బౌలర్ ఆర్నే వేసిన 8వ ఓవర్లో ఐదు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు. రెండు నోబాల్స్ తోపాటు వాడిలా రూపంలో 7 ఎక్స్ట్రాలు రావడంతో మొత్తం ఆ ఓవర్లో 45 పరుగులు గానీ ఖాతాలో పడ్డాయి. 23 బంతుల్లోనే సెంచరీ చేసిన ఘనీ.. 43 బాల్స్ లో 17 సిక్సులు, 11 ఫోర్లతో 153* పరుగులు చేసాడు. ఇలా ఒకే ఓవర్లో 45 పరుగులు చేయడం ప్రపంచరికార్డుగా నమోదై సంచలనం రేపింది.
Next Story






