మొత్తం 5 రోజులు బ్యాటింగ్ చేసి చరిత్ర సృష్టించారు

by Disha Web Desk 12 |
మొత్తం 5 రోజులు బ్యాటింగ్ చేసి చరిత్ర సృష్టించారు
X

దిశ, వెబ్‌డెస్క్: జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ మొదటి టెస్ట్‌లో వేస్టిండీస్ కు చెందిన క్రైగ్ బ్రాత్‌వైట్, టాగెనరైన్ చందర్‌పాల్ మొత్తం 5 రోజుల బ్యాటింగ్ చేసిన తొలి జోడిగా చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ తొలి ఇన్నింగ్స్‌లో 114.1 ఓవర్లలో 336 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని, రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా ఈ మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది.

ఇవి కూడా చదవండి : నేడే భారత్ - ఆసీస్ తొలి టెస్ట్

Next Story