- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది వీళ్లే
టీమిండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో అదరగొట్టాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో అదరగొట్టాడు. జట్టు తరపున ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన వారిలో శ్రేయాస్ అయ్యర్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. శ్రేయాస్ అయ్యార్ ఇప్పటివరకు 40 ఇన్నింగ్స్‌లలో (1,609) పరుగులు చేశాడు. అతని తర్వాత సూర్యకుమార్ యాదవ్ (1,424 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ (1,380 పరుగులు) 3వ స్థానంలో, విరాట్ కోహ్లీ (1,348 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నారు.
Also Read...
Next Story






