టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ అత్యధిక స్కోరు

by Disha Web Desk 12 |
టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ అత్యధిక స్కోరు
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ నడుస్తుంది. ఇందులో భాగంగా రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లకు కేవలం 5 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. వెస్టిండీస్ గత అత్యధిక T20I స్కోరు 2016 ఆగస్టు 27న భారత్ పై నమోదు చేశారు. కాగా టీ20ల్లో అత్యధిక స్కోరు (278/3)గా అఫ్ఘానిస్థాన్‌ రికార్డు సృష్టించింది.



Next Story

Most Viewed