- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్, శ్రీలంక టీ20 సిరీస్ ఖరారు.. వైజాగ్‌లో రెండు మ్యాచ్‌లు
by Harish |
ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లు ఆడేందుకు సిద్ధమవుతోంది.

X
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లు ఆడేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో సొంతగడ్డపై శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 21, 23, 26, 28, 30 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖటపట్నం ఆతిథ్యమివ్వనుంది. చివరి మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరగనున్నాయి. భారత జట్టు ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌తో చివరిసారిగా టీ20లు ఆడింది. ఆ సిరీస్‌ను 3-2తో గెలిచింది.
Next Story






