- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్సీబీకి ఎదురుదెబ్బ.. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఔట్!
by Vinod kumar |
ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్‌కు కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్టు సమాచారం. ఐపీఎల్ వేలంలో విల్ జాక్స్‌ను రూ. 3.2 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో అతడికి ఎడమ కాలికి గాయమైంది. దీంతో బంగ్లాదేశ్ పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు వారాలు పట్టనున్నట్లు సమాచారం. దీంతో అతడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్టు తెలుస్తుంది. అయితే మార్చి 31 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
Next Story






