- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2026.. RCB జట్టుకు ఊహించని షాక్ !
by velandi.Saikiran |
ఐపిఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నాడని టాక్ నడుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ దూరమవుతాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన ఫ్యామిలీతో గడిపేందుకు గాను మార్చిలో స్పెషల్ షెడ్యూల్ పెట్టుకున్నాడట విరాట్ కోహ్లీ. అందుకే ఐపిఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నాడని టాక్ నడుస్తోంది.
అయితే ఏప్రిల్ నుంచి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడట. ఈ మేరకు త్వరలోనే దీనిపై ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ మార్చారట. మార్చి 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుందట.
Next Story






