ఆ ఒక్క పోస్టుకు అన్ని కోట్లా.. విరాట్ కోహ్లీ రేంజ్ మామూలుగా లేదుగా!

by velandi.Saikiran |

టీం ఇండియా విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి

ఆ ఒక్క పోస్టుకు అన్ని కోట్లా.. విరాట్ కోహ్లీ రేంజ్ మామూలుగా లేదుగా!
X

దిశ, వెబ్ డెస్క్ : టీం ఇండియా విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నాడు అంటే చాలు.. జనాలు ఎగబడి చూస్తారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లీకి మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే ఈ నేపథ్యంలోనే.. విరాట్ కోహ్లీ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్కో ఇన్ స్టా పోస్టుకు విరాట్ కోహ్లీ ఏకంగా 12 కోట్లు తీసుకుంటున్నాడట. టీపిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కేవలం ఇన్ స్టాగ్రామ్ లో 274 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంత సింపుల్ గా ఈ ఫాలోవర్స్ రాలేదు.

అత్యధిక ఫాలోవర్స్ ఉన్న విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు... ఎంత తీసుకుంటాడు అనే విషయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక్క పోస్టుకు 12 కోట్లు తీసుకుంటున్నాడని వెల్లడించింది సదరు సంస్థ. ఇక ఈ జాబితాలో ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఒక్క పోస్ట్ కు 27 కోట్ల వరకు తీసుకుంటాడట. తర్వాత మెస్సి 22 కోట్లు తీసుకుంటారని పేర్కొంది.

Next Story