Hardik Pandya : నేడు క్రికెటర్ హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు

by Disha Web Desk 10 |
Hardik Pandya : నేడు క్రికెటర్ హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: హార్దిక్ పాండ్యా అక్టోబర్ 11,1993 లో జన్మించాడు. పాండ్య ఎంత మంచి బౌలరో.. అంతకన్నా చక్కగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అంతకు మించిన ఫీల్డర్ కూడా. వీటన్నింటిని మంచిన చిలిపితనం కూడా ఉంది అతనిలో. అందుకే అతని ఫ్యాన్స్ అంతా అతన్ని కుంగ్ ఫూ పాండ్య అని ముద్దుగా పిలుస్తుంటారు. అతను రైట్ హ్యాండ్ బ్యాటింగ్ మరియు రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలింగ్ చేసే ఆల్ రౌండర్. . నేడు తన 30 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ సరదగా ఉంటాడు. హార్ధిక్ పాండ్య పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో తన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Next Story

Most Viewed