- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టెస్టు క్రికెట్‌కు విరాట్ కావాలి : బ్రియాన్ లారా
by Harish |

X
దిశ, స్పోర్ట్స్ : టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అవసరం ఇంకా ఉందని వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా వ్యాఖ్యానించాడు. టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో లారా స్పందించాడు. శనివారం సోషల్ మీడియాతో వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘టెస్టు క్రికెట్‌కు విరాట్ కావాలి. రిటైర్మెంట్ ఆలోచన వెనక్కితీసుకోవాలని అతన్ని ఒప్పించబోతున్నారు. కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్డ్ కావడం లేదు. మిగిలిన టెస్టు కెరీర్‌లో అతను సత్తాచాటుతాడు. 60 కంటే ఎక్కువ సగటునే కలిగి ఉంటాడు.’అని లారా రాసుకొచ్చాడు.
Next Story