- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీం ఇండియా 'ఆసియా కప్' జట్టు ప్రకటన
వచ్చేనెల దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2025 టోర్నీకి టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ.

X
దిశ, వెబ్ డెస్క్ : వచ్చేనెల దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2025 టోర్నీకి టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. కాగా ఈ జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ను నియమించారు. కాగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు సెలక్టర్లు మొండి చేయి చూపిస్తూ.. జట్టుకు ఎంపిక చేయలేదు. ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ ను ప్రకటన చేసింది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్ లో జరగనుంది.
జట్టు : సూర్య కుమార్ యాదవ్( కెప్టెన్), శుభమన్ గిల్( వైస్ కెప్టెన్), అభిషేక్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, దూబే, జితేష్, రింకు పాటిల్, చక్రవర్తి, అక్షర్ పటేల్, అర్షదీప్, కుల్దీప్, హర్షిత్ రానా.
Next Story






