- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ వెబ్ డెస్క్: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ నేపథ్యంలో కీలక పరిణామం నెలకొంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో భాగంగా.. రేపు పాకిస్తాన్ తో పాటు జరిగే సెమీఫైనల్ నుంచి టీమిండియా తప్పుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్ర దాడిని.. తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రూప్ దశలో కూడా పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ను భారత ప్లేయర్లు బైక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.
సెమీ ఫైనల్ నుంచి టీమిండియా తప్పుకుంటే పాకిస్తాన్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. అటు రెండు సెమి ఫైనల్ లో... దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఇక వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో.... ఫైనల్ మ్యాచ్ ఆగస్టు రెండో తేదీన జరగనుంది.
Next Story






