- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20 World Cup 2026: తీవ్ర కష్టాల్లో టీమిండియా
by Gantepaka Srikanth |
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్ - అమెరికా మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్(India) - అమెరికా(America) మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన యూఎస్‌ఏ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా వరుసగా వికెట్లు సమర్పించుకుంటోంది. ఏడు ఓవర్లకు 49 పరుగులు చేసి.. ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ(0), శుభమ్ దూబే(0) తీవ్రంగా నిరాశపర్చారు. ఇషాన్ కిషన్(20), తిలక్ వర్మ(25) స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(3*), రింకూ సింగ్(1*) ఉన్నారు. విజయం సాధించాలంటే కనీసం 150 పరుగుల వరకూ చేయాల్సి ఉంది.
Next Story






