- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20I ర్యాంకింగ్స్.. టాప్ 5 బ్యాటర్స్..?
by Malleboina Mahesh |
తాజాగా ప్రకటించిన T20I ర్యాంకింగ్స్‌లో ఆనుహ్య మార్పులు జరిగాయి. ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కు చెందిన ముహమ్మద్ రిజ్వాన్ (853 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే రేండో స్థానంలో భారత్‌కు

X
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ప్రకటించిన T20I ర్యాంకింగ్స్‌లో ఆనుహ్య మార్పులు జరిగాయి. ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కు చెందిన ముహమ్మద్ రిజ్వాన్ (853 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే రేండో స్థానంలో భారత్‌కు చెందిన యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (838)పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే మూడో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (808 పాయింట్లు) ఉన్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రమ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అలాగే 760 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ డేవిడ్ మలన్‌లను అధిగమించి ఐదో స్థానానికి చేరుకున్నాడు.
Next Story






