- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్ గా.. టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
by Geesa Chandu |
భారత క్రికెట్ టీమ్ మాజీ ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్ కు చెందిన శ్రీధర్.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా నియమితుడయ్యాడు.

X
దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ టీమ్ మాజీ ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్ కు చెందిన శ్రీధర్.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా నియమితుడయ్యాడు. సెప్టెంబర్ లో న్యూజిలాండ్ తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ తో పాటు, సౌతాఫ్రికా తో జరిగే 3 వన్డేల సిరీస్ లో ఆఫ్ఘన్ జట్టుకు శ్రీధర్ సేవలందించనున్నాడు. ఈ రెండు సిరీసుల్లోనూ.. శ్రీధర్ తన పాత్రను క్రియాశీలంగా నిర్వహించి, భవిష్యత్తులో కూడా లాంగ్ టర్మ్ కాంట్రాక్టు ను అందుకోవాలని కోరుకుంటున్నట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
Next Story






