- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Under-19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ లో శ్రీలంకకు 119పరుగుల టార్గెట్
అండర్ 19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్(Under-19 World Cup)లో భారత(INDIA) జట్టు బ్యాటర్ల వైఫల్యంతో శ్రీలంక(Sri Lanka)ముందు 119పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : అండర్ 19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్(Under-19 World Cup)లో భారత(INDIA) జట్టు బ్యాటర్ల వైఫల్యంతో శ్రీలంక(Sri Lanka)ముందు 119పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. భారత బ్యాటర్లలో తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష (49) రాణించడంతో 20ఓవర్లలో 9 వికెట్లకు 118పరుగులు చేసింది. త్రిష హాఫ్ సెంచరీ చేజార్చుకున్నప్పటికి మ్యాచ్ లో జట్టుకు కనీసం పోరాడే స్కోరును అందించగలిగింది. త్రిషా 44బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్ తో 49పరుగులు చేసి అవుటయ్యింది.
అయితే స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అనూహ్యంగా శ్రీలంక 4.2ఓవర్లతో 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్ లో ఎదురీదుతోంది. షకీల్, జోషిత వీజీలు తలో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో సంజన కవింది(5), నిసంసాల(0), సనేత్మా92), హిరుణి అన్సిక(2) అవుటయ్యారు. కెప్టన్ మనుడి నానయక్కర రనౌట్ గా వెనుతిరిగింది.
Next Story






