- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRH vs DC : అదరగొడుతున్న ఆరెంజ్ టీం బౌలర్లు... కష్టాల్లో ఢిల్లీ
by Muthe.Rajitha |
ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు ఉప్పల్ వేదిక(Uppal Stadium)గా హైదరాబాద్, ఢిల్లీ(SRH vs DC) జట్లు తలపడుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు ఉప్పల్ వేదిక(Uppal Stadium)గా హైదరాబాద్, ఢిల్లీ(SRH vs DC) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలచి ఫీల్డింగ్ ఎంచుకున్న SRH జట్టు బౌలర్స్ ఢిల్లీ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. 8 ఓవర్లకు 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి DC ని కష్టాల్లో పడేసింది ఆరెంజ్ టీం. కరుణ నాయర్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరితే.. డుప్లిసెస్ 3, అభిషేక్ పోరేల్ 8, అక్షర పటేల్ 6, కేఎల్ రాహుల్ 10 పరుగులు మాత్రమే చేశారు. హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్(Pat Cummins) 3 కీలక వికెట్లు తీయగా.. హర్షల్, ఉన్కదత్ చెరో వికెట్ తీశారు. ఇదే ఊపు కొనసాగిస్తే.. SRH కు విజయం సునాయసం కానుంది అని ఆ జట్టు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Next Story






