- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: టాస్ ఓడిన భారత జట్టు
by Gantepaka Srikanth |
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ మైదానం వేదికగా ఇండియా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ మైదానం వేదికగా ఇండియా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.
టీమిండియా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా: ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రియాన్ రికెల్టన్, డేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.
Next Story






