- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్మృతి మంధాన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్
భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్‌కు చేరుకుంది. ఆమె తాజా మహిళల టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్ లో 741 పాయింట్లతో మూడో స్థానం చేరుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్‌కు చేరుకుంది. ఆమె తాజా మహిళల టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్ లో 741 పాయింట్లతో మూడో స్థానం చేరుకుంది. కాగా స్ట్రేలియా క్రీడాకారిణి తహ్లియా మెక్‌గ్రాత్ ప్రస్తుతం జరుగుతున్న భారత సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో తన ప్రదర్శనతో కొత్త నంబర్ వన్‌గా నిలిచింది. అలాగే టాప్-10 టీ20 బ్యాటర్ల జాబితాలో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిక్స్ కూడా ఉన్నారు.
Also Read....
- Tags
- Smriti Mandhana
Next Story






