- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SKY ఫాస్టెస్ట్ T20I సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు
by Malleboina Mahesh |
శ్రీలంకతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ సాధించాడు. వన్ డౌన్ లో వచ్చిన సూర్య 45 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఓపెనర్ కానీ భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాగా గతంలో 2016లో వెస్టిండీస్‌పై నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 46 బంతుల్లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్ గతంలోని రికార్డును నెలకొల్పాడు.
Next Story






