సునీల్ గవాస్కర్, కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన గిల్ !

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5వ టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లండన్ లోని ఓవల్ వేదికగా

సునీల్ గవాస్కర్, కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన గిల్ !
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5వ టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లండన్ లోని ఓవల్ వేదికగా (Kennington Oval, London ) ఐదవ టెస్టు ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ ( Shubman Gill ) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) అలాగే విరాట్ కోహ్లీ లాంటి... బడా ప్లేయర్ల రికార్డును బద్దలు కొట్టాడు గిల్.

ఒకే టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ గా.. గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొత్తం 733 పరుగులు చేసిన కెప్టెన్ గా గిల్ రికార్డు లోకి ఎక్కాడు. అంతకుముందు సునీల్ గవాస్కర్ 1978లో... 732 పరుగులు చేసి.. ఉన్నత రికార్డు సృష్టించారు. ఇక విరాట్ కోహ్లీ 2016లో 655 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Twitter Link

Next Story