- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ క్రికెటర్ చొక్కా పట్టుకుని లాగేసిన ఫ్యాన్స్..

X
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌కు దుబాయ్ లో చేదు అనుభవం ఎదురైంది. కాలర్ పట్టి లాగి కింద పడేశారు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ జువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లిన షకీబ్ ను చుట్టుముట్టిన అభిమానులు.. అతన్ని కాలర్ పట్టి లాగి కింద పడేశారు. అతనితో సెల్ఫీ లు దిగడానికి ఎగబడ్డారు. ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో షకీబ్ చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి ఎలాగోలా వాళ్ల నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. టీ20 సిరీస్‌లో వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను బంగ్లాదేశ్ వైట్ వాష్ చేసిన విషయం తెలిసిందే.
Next Story






