Shafali Verma U19 World Cup :భోరున ఏడ్చేసిన షఫాలీ వర్మ (వీడియో)

by Malleboina Mahesh |   (  Updated:2023-01-30 06:15:31  IST  )

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.

Shafali Verma U19 World Cup :భోరున ఏడ్చేసిన షఫాలీ వర్మ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో మొట్టమొదటి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుని భారత్ చరిత్రలో నిలిచిపోయింది.

మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ షఫాలీ వర్మ ప్రెజెంటేషన్ సమయంలో ఆనందంతో ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ వీడియోను షేర్ చేస్తూ.. "షఫాలీ వర్మకు అర్థం ఏమిటి" అని రాసింది. "ప్రతిరోజూ మాకు మద్దతు ఇస్తున్నందుకు సిబ్బందికి ధన్యవాదాలు, అని చెప్పింది.

Next Story