స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు

by Kema Shiva Kumar |

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ ఎంపిక కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.

స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ ఎంపిక కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కొనసాగనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా నియమితులయ్యారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన కారణంగా కరుణ్ నాయర్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి వచ్చాడు

భారత జట్టు ఇలా..

శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఎన్‌.జగదీశన్‌ (వికెట్ కీపర్), మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్‌.

Next Story