సారా క్యూట్ వీడియో... గిల్ పై ఫ్యాన్స్ సీరియస్ !

by velandi.Saikiran |

టీమిడియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin ) కూతురు సారా టెండూల్కర్ ( Sara Tendulkar) గురించి ఎంత చెప్పినా తక్కు

సారా క్యూట్ వీడియో... గిల్ పై ఫ్యాన్స్ సీరియస్ !
X

దిశ, వెబ్ డెస్క్: టీమిడియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin ) కూతురు సారా టెండూల్కర్ ( Sara Tendulkar) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏజ్ తక్కువైనప్పటికీ... సారా టెండూల్కర్ అందం ముందు ఏ హీరోయిన్ పనికిరాదు. బాలీవుడ్ హీరోయిన్లు కూడా.. ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. అంతలా క్యూట్ గా ఉంటుంది ఈ అందాల తార సారా.

అయితే అలాంటి సారా టెండూల్కర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్... డ్రెస్ వేసుకున్న సారా టెండూల్కర్... తన అందాలను ఆరబోసింది. ఈ వీడియోలో.. చాలా క్యూట్ గా, ముద్దుగా కనిపించిన సారా టెండూల్కర్ ను ఉద్దేశించి.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. సచిన్ టెండూల్కర్ కూతురు ఎంతో అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత అందమైన సారా టెండూల్కర్ ను టీమిండియా ప్రిన్స్ గిల్ ( Gill) ఎందుకు మిస్ చేసుకున్నాడని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో గిల్ అలాగే చాలా టెండూల్కర్ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని గుర్తు చేస్తూ... వెంటనే సారా టెండూల్కర్ ను గిల్ పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు అభిమానులు. అలాంటి సారా టెండూల్కర్ ఎవరికి దొరకబోదని... ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదని గిల్ కు సూచిస్తున్నారు.

Next Story