- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB మహిళా క్రికెట్ జట్టు మెంటార్‌గా సానియా మీర్జా..
త్వరలో ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. కు సంబంధించిన వేలం ఫిబ్రవరి 13 న ముగిసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. కు సంబంధించిన వేలం ఫిబ్రవరి 13 న ముగిసింది. ఈ క్రమంలోనే భారత టెన్నిస్ క్రీడాకారిణి అయినా సానియా మీర్జాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) మహిళా క్రికెట్ జట్టు మెంటార్‌గా నియమిస్తు ఆ జట్టు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సానియా ఇలా అన్నారు.
"నేను పదవీ విరమణ చేసిన తర్వాత, నా తదుపరి పనిగా నేను భావిస్తున్నాను, యువతులకు క్రీడలు తమ కెరీర్‌లో మొదటి ఎంపిక అని విశ్వసించడంలో సహాయపడటం" అని సానియా చెప్పింది. "నేను RCBలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను" అని సానియా తెలిపింది. కాగా ఓ క్రికెట్ జట్టు మెంటర్‌గా టెన్నిస్ ప్లేయర్ ను నియమించడం బహుశా ఇదే మొట్టమొదటి సారి అని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : హెచ్‌సీఏకు బిగ్ షాక్....
Next Story






