- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : RR vs KKR ఐపీఎల్ మ్యాచ్... టాస్ గెలిచిన కోల్‌కతా
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో భాగంగా బుధవారం గువాహటి(Guwahati)లోని బర్సపారా క్రికెట్ స్టేడియం(Barsapara Cricket Stadium)లో రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(RR vs KKR) మధ్య జరిగిన మ్యాచ్ కాసేపట్లో మొదలవనుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో భాగంగా బుధవారం గువాహటి(Guwahati)లోని బర్సపారా క్రికెట్ స్టేడియం(Barsapara Cricket Stadium)లో రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(RR vs KKR) మధ్య జరిగిన మ్యాచ్ కాసేపట్లో మొదలవనుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. ఈ రెండు జట్లు తమ తొలి విజయం కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. కేకేఆర్ ఈ సీజన్ ఓపెన్ లో ఆర్సీబీతో ఓడిపోగా, రాజస్థాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.
కాగా ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్ల సీజన్ మొత్తం ప్రదర్శనపై కీలక ప్రభావం చూపనుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య గత రికార్డ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఐపీఎల్ మెగా టోర్నీలో వీరు ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డారు. ఇందులో రెండు జట్లూ సమానంగా 14 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్ల సీజన్ ప్రదర్శనపై కీలక ప్రభావం చూపనుంది.






