- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో వన్డేలో రోహిత్ శర్మ సిక్సర్ల మోత.. మరో ఆఫ్ సెంచరీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటికి 5 సిక్సర్లు కొట్టిన రోహిత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టి రెండో బ్యాటర్‌గా నిలిచాడు. కాగా మొదటి స్థానంలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 31 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో రోహిత్ 52వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. కాగా భారత్ ప్రస్తుతం 10 ఓవర్లకు 72 పరుగుల వద్ద ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలి అంటే ఇంకా 40 ఓవర్లలో 281 పరుగులు చేయాల్సి ఉంది.
- Tags
- rohit sharma
Next Story






