- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, స్పోర్ట్స్: నాలుగు పదుల వయసులోనూ భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఆస్ట్రేలియన్ డబుల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న బోపన్న.. మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న మియామి ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-ఎబ్డెన్(యూఎస్)ల జోడీ.. గ్రానోలర్స్(స్పెయిన్)-జెబల్లాస్(అర్జెంటీనా)పై 6-1, 6-4 తేడాతో విజయం సాధించి, ఫైనల్లోకి అడుగుపెట్టింది.
Next Story






