రవీంద్ర జడేజా సూపర్ సెంచరీ.. భారీ లీడ్‌లో భారత్

by Gantepaka Srikanth |

గుజరాత్‌లోని నరేంద్రమోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు.

రవీంద్ర జడేజా సూపర్ సెంచరీ.. భారీ లీడ్‌లో భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని నరేంద్రమోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్(100), ద్రువ్ జురేల్(125) సెంచరీలు చేయగా, తాజాగా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశారు. 176 బంతుల్లో 104 పరుగులు చేశారు. ఇందులో ఐదు సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. టెస్టుల్లో ఇది జడేజాకు ఆరో సెంచరీ కావడం గమనార్హం. రెండో రోజు ఆట ముసిగే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయిన భారత్.. 286 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. వెస్టిండీస్ బౌలర్లలో సీల్స్, జోమెల్, ఖారీ తలో వికెట్ తీయగా, రోస్టన్ రెండు వికెట్లు తీశారు.

Next Story