- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన కెరీర్ గురించి టాప్ సీక్రెట్ చెప్పిన రవీంద్ర జడేజా
by Sathputhe Rajesh |
తన కెరీర్ గురించి స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ సీక్రెట్ రివీల్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తన కెరీర్ గురించి స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ సీక్రెట్ రివీల్ చేశారు. ఓ క్రీడా ఛానల్ తో జడ్డు మాట్లాడుతూ.. నేను యువకుడిగా ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్ కావాలని భావించా.. అయితే, నా కోచ్ నువ్వు పేస్ బౌలింగ్ వేసేంత ఎత్తు లేవన్నారని తెలిపాడు. ఫాస్ట్ బౌలర్ గా మారడం కష్టం అని చెప్పినట్లు పేర్కొన్నాడు. పిచ్ టఫ్ గా ఉండటంతో బ్యాటింగ్ చేయాలంటే తప్పనిసరిగా పిచ్ రోల్ చేయాలి. అలా చేయలేక బౌలింగ్ వేసేవాడినని జడ్డు తెలిపాడు. ఫాస్ట్ బౌలింగ్ కు బదులు స్పిన్ వేసేవాడిననని తెలిపాడు. త్వరగా వికెట్లు దొరకడంతో బౌలింగ్ పై ఆసక్తి పెరిగిందన్నాడు. ఇక తన క్రికెట్ కెరీర్ ఇద్దరితో కొనసాగుతుందన్న జడ్డు.. క్రికెటర్ గా నా కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్ తో కెరీర్ ప్రారంభమైందని, ఎంఎస్ ధోనీతో కొనసాగుతుందన్నారు. ఈ ఇద్దరితో తన కెరీర్ ముడిపడి ఉందన్నాడు.
Next Story






