- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Dravid : టీమిండియా హెడ్‌కోచ్ ద్రావిడ్‌కు అస్వస్థత..
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అస్వస్థతకు గురయ్యాడు. శ్రీలంక తో రెండో వన్డే సమయంలో రాహుల్ బీపీ సమస్యతో బాధపడ్డాడని తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అస్వస్థతకు గురయ్యాడు. శ్రీలంక తో రెండో వన్డే సమయంలో రాహుల్ బీపీ సమస్యతో బాధపడ్డాడని తెలుస్తోంది. దీంతో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ డాక్టర్లు గురువారం ద్రావిడ్‌ను పరీక్షించారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో బెంగళూరుకు వెళ్లారని తెలిసింది. దీంతో హెడ్ కోచ్.. శుక్రవారం ఉదయాన్నే తన సొంత ఊరైన బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆయన గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు పర్యవేక్షిస్తారని తెలిసింది. కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో విజయం సాధించిన భారత జట్టు శుక్రవారం సాయంత్రం.. మూడో వన్డే కోసం తిరువనంతపురం చేరుకుంటుంది.
Next Story






