- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : క్వాలిఫైయర్ 1.. పంజాబ్ బ్యాటర్స్ అట్టర్ ప్లాప్
క్వాలిఫైయర్ 1(Qualifier 1) లో RCB తో జరుగుతున్న కీలక మ్యాచులో పంజాబ్(RCB vs PBKS) బ్యాటర్స్ చేతులెత్తేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : క్వాలిఫైయర్ 1(Qualifier 1) లో RCB తో జరుగుతున్న కీలక మ్యాచులో పంజాబ్(RCB vs PBKS) బ్యాటర్స్ చేతులెత్తేశారు. బెంగుళూరు బౌలర్స్ ధాటికి 101 పరుగులకే పంజాబ్ కింగ్స్ ఆల్ ఔట్ అయింది. పంజాబ్ బ్యాటర్స్ లో ఒక్కరు కూడా 30 పరుగులు చేయకపోవడం జట్టు ఘోర వైఫ్యల్యాన్ని సూచిస్తోంది. బెంగుళూరు బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో పంజాబ్ ను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. 14.1 ఓవర్లలోనే 10 వికెట్లు కోల్పోయి 101 పరుగుల స్వల్ప స్కోర్ చేసింది PBKS. ఇక RBC జట్టులో సుయాష్, హెజిల్ తలా మూడు వికెట్లు తీశారు. యశ్ 2 వికెట్లు తీయగా,, భువనేశ్వర్ ఒక వికెట్ తీశాడు. 102 పరుగుల స్వల్ప స్కోరును బెంగుళూరు సాధిస్తుందా లేదా అనేది తరువాత ఇన్నింగ్స్ లో తెలియనుంది.
Next Story






