IPL 2025 : క్వాలిఫైయర్ 1 మ్యాచ్.. పంజాబ్ పై బెంగుళూర్ గ్రాండ్ విక్టరీ

by Muthe.Rajitha |   (  Updated:2025-05-29 16:47:39  IST  )

క్వాలిఫైయర్ 1(Qualifier 1)లో జరుగుతున్న కీలక మ్యాచులో పంజాబ్(RCB vs PBKS)పై బెంగుళూర్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

IPL 2025 : క్వాలిఫైయర్ 1 మ్యాచ్.. పంజాబ్ పై బెంగుళూర్ గ్రాండ్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : క్వాలిఫైయర్ 1(Qualifier 1)లో జరుగుతున్న కీలక మ్యాచులో పంజాబ్(RCB vs PBKS)పై బెంగుళూర్ గ్రాండ్ విక్టరీ కొట్టి, ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కేవలం 101 పరుగులకే ఆల్ ఔట్ అయింది. RCB బౌలర్స్ బౌలింగ్, ఫీల్డింగ్ కట్టుదిట్టంగా చేయడంతో PBKS బ్యాటర్స్ చేతులెత్తేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు 102 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో చాలా సులువుగా సాధించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ సాల్ట్ హాఫ్ సెంచరీ చేయడంతో మ్యాచ్ RCB కి మరింత సులువు అయింది.

Next Story