- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పృథ్వీ షా భారత్‌కు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు: సౌరవ్ గంగూలీ
by Malleboina Mahesh |
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పృథ్వీ షా ఇండియాకు ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఐపీఎల్ ఢిల్లీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పృథ్వీ షా ఇండియాకు ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఐపీఎల్ ఢిల్లీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. గంగూలీ షా గురించి ఇలా అన్నాడు. "అతనికి అవకాశం వస్తుందా లేదా అనేది స్లాట్‌లపై ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ, సెలెక్టర్లు అతనిని నిశితంగా పరిశీలిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. కాగా పృథ్వీ షా చివరిసారిగా 2021లో శ్రీలంకతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు.
Next Story






