- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, స్పోర్ట్స్: చెక్ రిపబ్లిక్ వేదికగా జరుగుతున్న ‘ప్రేగ్ మాస్టర్స్ 2024’ చెస్ టోర్నీలో భారత సంచలనం ప్రజ్ఞానంద శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై విజయం సాధించాడు. తన అటాకింగ్ గేమ్‌తో 41వ ఎత్తులో కీమర్‌ను ఓడించాడు. మరోవైపు, డి.గుకేశ్, విదిత్ గుజరాతీలు తమ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నారు.
Next Story






