PBKS vs LSG : టాస్ గెలిచింది ఎవరంటే?

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో జెయింట్స్(PBKS vs LSG) మధ్య మ్యాచ్ జరగనుంది.

PBKS vs LSG : టాస్ గెలిచింది ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో జెయింట్స్(PBKS vs LSG) మధ్య మ్యాచ్ జరగనుంది. ధర్మశాల(Dharmashala)లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(HPCA Stadium)లో జరగనున్న ఈ మ్యాచ్ లో లక్నో జట్టు టాస్ గెలిచింది. కాగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్(Rishab Panth) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. ఇక ఈ సీజన్లో పాయింట్ల టేబుల్ లో పంజాబ్ 4వ స్థానంలో ఉండి , ప్లే ఆఫ్ కోసం పోటీ పడుతుండగా.. టేబుల్ లో 6వ స్థానంలో ఉన్న లక్నోకి ఇది కీలక మ్యాచ్ కానుంది.

Next Story