- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్
పాకిస్థాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో ఆల్ రౌండర్ అయిన షాదాబ్.. పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ కుమార్తెను వివాహం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో ఆల్ రౌండర్ అయిన షాదాబ్.. పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ కుమార్తెను వివాహం జరిగింది. షాదాబ్ తన పెళ్లి గురించి తానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో ప్రకటించాడు. అలాగే.. "నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు... నా కుటుంబ జీవితాన్ని వేరు గా ఉంచాలని నేను కోరుకున్నాను, నా కుటుంబం కూడా ప్రజల దృష్టికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. నా భార్య అదే కోరింది. , ఆమె తన జీవితం ప్రైవేట్‌గా ఉండాలని కోరుకుంటుంది." అని రాసుకొచ్చాడు.
Next Story






