ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే టీ20 మ్యాచ్‌లో 515 పరుగులు నమోదు

by Malleboina Mahesh |

పాకిస్తాన్ వేదికగా జరగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ప్రపంచ రికార్డు బద్దలయింది. ఒకే టీ20 మ్యాచ్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసి PSL రికార్డు సృష్టించింది.

ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే టీ20 మ్యాచ్‌లో 515 పరుగులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ వేదికగా జరగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ప్రపంచ రికార్డు బద్దలయింది. ఒకే టీ20 మ్యాచ్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసి PSL రికార్డు సృష్టించింది. శనివారం ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 515 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 262 పరుగులు చేయగా, క్వెట్టా గ్లాడియేటర్స్ 253 పరుగులు చేసింది. కాగా ఈ రికార్డు గత ఏడాది అక్టోబర్‌లో టైటాన్స్-నైట్స్ CSA T20 ఛాలెంజ్ మ్యాచ్‌లో గతంలో అత్యధిక మొత్తం (501 పరుగులు) నమోదైంది. ప్రస్తుతం దీనిని మళ్లీ PSL బ్రేక్ చేయడం విశేషం.

Next Story