- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఖత్ జరీన్ పంచ్ అదుర్స్
by Kema Shiva Kumar |
మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో భారత బాక్సర్ల పంచ్ పవర్ అదిరిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్: మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో భారత బాక్సర్ల పంచ్ పవర్ అదిరిపోయింది. బరిలోకి దిగిన నలుగురూ తుది పోరుకు అర్హత సాధించడంతో భారత్‌కు కనీసం నాలుగు రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం జరిగిన ఈ సెమీఫైనల్లో వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీ) అంచనాలకు తగ్గట్లుగానే ఆడి వరుసగా రెండోసారి ఫైనల్లో ప్రవేశించింది. అలాగే 48 కేజీల నుంచి నీతు గాంగాస్, 75 కేజీల విభాగంలో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించగా 2014 తర్వాత సవీటి బోరా (81కేజీ) మరోసారి ఫైనల్ చేరింది.
Next Story






