నా డిఫెన్స్ నా బలమైన పాయింట్: కోహ్లీ

by Malleboina Mahesh |

భారత్, ఆస్ట్రేలియా మధ్య గుజరాత్ లో జరిగిన నాలుగో టెస్టులో స్టార్ భ్యాటర్ విరాట్ కోహ్లీ 186 పరుగుల భారీ స్కోర్ చేశాడు. కొద్దిలో డబుల్ సెంచరీ కూడా మిస్ అయిందనే చెప్పుకొవాలి

నా డిఫెన్స్ నా బలమైన పాయింట్: కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య గుజరాత్ లో జరిగిన నాలుగో టెస్టులో స్టార్ భ్యాటర్ విరాట్ కోహ్లీ 186 పరుగుల భారీ స్కోర్ చేశాడు. కొద్దిలో డబుల్ సెంచరీ కూడా మిస్ అయిందనే చెప్పుకొవాలి. కాగా ఈ మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. "నా డిఫెన్స్ నా బలమైన పాయింట్" అని అన్నాడు. "నేను బాగా డిఫెన్స్ చేసినప్పుడు, బౌలర్ లూస్ బాల్ వేసినప్పుడు, కొట్టడానికి అక్కడ ఉన్నప్పుడు, నేను క్యాష్ చేసుకోగలను. అలాగే నాకు అవసరమైన పరుగులను పొందగలనని నాకు తెలుసు" అని కోహ్లీ చెప్పాడు. కాగా కోహ్లీ 1,204 రోజుల తర్వాత ఒక టెస్టు సెంచరీ నమోదు సాధించాడు.

Next Story